BIG BREAKING: జగన్ కు మరో బిగ్ షాక్.. పాలిటిక్స్ లోకి షర్మిల కుమారుడు రాజారెడ్డి!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలా రెడ్డి కుమారుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు కర్నూలు ఉల్లి మార్కెట్ సందర్శనకు తల్లి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో కలిసి ఆయన వెళ్లారు.