Flipkart Sale: 40 వేలకే 65 ఇంచ్ బిగ్ Smart TV.. మీరూ ఒక లుక్కేయండి.!
తక్కువ ధరకు బెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో శుభవార్త. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తాజాగా స్మార్ట్ టీవీలపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. Coocaa బ్రాండ్ 65 ఇంచుల స్మార్ట్ టీవీని ఈ సేల్ లో కేవలం రూ.40 వేలకే సొంతం చేసుకోవచ్చు.