/rtv/media/media_files/2024/12/20/2QDplJTV8NPzt9kGFwiZ.jpg)
viral video (2) Photograph: (viral video (2))
ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఓవర్ నైట్‌లో ఫేమస్ అయ్యేందుకు చేయరాని పాడు పనులు అన్నీ చేస్తున్నారు. ఏం చేసైనా.. ఎలా చేసైనా.. ఎవరు ఏం అనుకున్నా పబ్లిసిటీ పొందాలని ఆశపడుతున్నారు.
ఇది కూడా చూడండి: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!
దీంతో రీల్స్, వీడియోలు చేస్తు తమ లైఫ్‌ను రిస్క్‌లో పెడుతున్నారు. కొందరు డాన్స్ వీడియోల కోసం బస్టాండ్, రైల్వే స్టేషన్, మెట్రోలను ఎంచుకుంటుంటే.. మరికొందరేమో దేవాలయాలు, ఫిష్ మార్కెట్లు, జలపాతాలు, కొండలు, వాగులు, వంకలు, బైక్ డ్రైవింగ్ చేస్తూ ఇలా ఒకటేంటి.. చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
ఇది కూడా చూడండి: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
వెళ్లిన ప్రతి చోట కంపల్సరీగా పదుల సంఖ్యలో రీల్స్ చేస్తుంటారు. అదే సమయంలో సమస్యల్లో ఇరుక్కుంటారు. తాజాగా అలాంటిదే జరిగింది. పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదేనేమో అని ఈ వీడియో చూస్తే మీకే అనిపిస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది.. అంతాలా అనుకోవడానికి కారణమేంటంటే..
यह रहा वीडियो देखिए pic.twitter.com/TiDT6dpRYF
— ममता राजगढ़ (@rajgarh_mamta1) December 15, 2024
ఇది కూడా చూడండి: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు
ఓ యువతి నీచమైన పని
ఓ యువతి ఫేమస్ అవ్వాలని తరచూ రీల్స్ చేస్తూ వస్తోంది. ఇక ఎంతకీ ఫేమస్ కాకపోవడంతో దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా పడుకున్న కుక్క దగ్గరకు వెళ్లి నీచంగా ప్రవర్తించింది. కుక్కపాలు తాగుతూ రచ్చ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు.
ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు