Mahesh Babu : ఇదెక్కడి మాస్ రా మావా.. 'మురారి' రీ రిలీజ్, థియేటర్ లోనే పెళ్లి చేసుకున్న మహేష్ ఫ్యాన్స్, వీడియో వైరల్
'మురారి' రీ రిలీజ్ థియేటర్ లో ఓ క్రేజీ సంఘటన చేటు చేసుకుంది. హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో మహేష్ అభిమాని తన ప్రేయసిని థియేటర్ లోనే తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. మరో అభిమాని ఏకంగా అక్షింతలు పంచాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.