మీ డేర్ సూపర్ సార్.. సోషల్ మీడియాలో చంద్రబాబుపై ప్రశంసల వర్షం!
నిన్న రైల్వే బ్రిడ్జ్ ర్యాంప్ పై చంద్రబాబు నిల్చున్న సమయంలో పక్క నుంచే ట్రైన్ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీ డేర్ సూపర్ సార్ అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. అంత రిస్క్ చేయకండి సార్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.