Honor 200 5G: ఇండియన్ మార్కెట్లోకి హానర్ 200 5జీ సిరీస్ లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ ఇండియాలోని యాక్టివ్ మైక్రోసైట్ ప్రకారం, హానర్ 200 5G సిరీస్ జూలై 18న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది, దీని ప్రత్యక్ష ప్రసారాన్ని కంపెనీ అధికారిక YouTube ఛానెల్లో చూడవచ్చు.