Video: దివాళి సరదా.. ప్రాణం తీసిన ఛాలెంజ్, ఏం జరిగిదంటే!
టపాసులపై స్టీల్బాక్స్ పెట్టి దానిపై కూర్చోమని సవాలు విసిరిన స్నేహితుల అరాచకానికి నిండు ప్రాణం బలైంది. బెంగళూరులోని కోననకుంటె పోలీస్ స్టేషన్ పరిధి వీవర్స్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శబరీష్.. చికిత్స పొందుతూ నవంబర్ 2న మృతి చెందాడు.