/rtv/media/media_files/2025/02/11/BwboJI39cA2hzLxetawz.jpg)
Young couple having sex in train bathroom
VIRAL VIDEO: జనాలకు రోజురోజుకు సిగ్గులేకుండా పోతోంది. కొంతమంది భార్యభర్తలు, మరికొంతమంది ప్రియులు పబ్లిక్ గా పాడు పనులు చేస్తూ సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నారు. వయసు, ప్రాంతంతో సంబంధం లేకుండా నడిబజారులోనే విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ముద్దులు, హగ్గులు ఇస్తూ తోటివారికి కంపరం తెప్పిస్తున్నారు. మరికొంతమంది ఏకంగా పబ్లిక్ ప్లేసుల్లోనే శృంగార వాంఛ తీర్చుకుంటూ పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలు వైరల్ అవుతుండగా తాజాగా మరో ఘోరమైన వీడియో నెట్టింట దర్శనమిచ్చింది.
Now trading in train cauples meet 😂😝 pic.twitter.com/uGPoubhmKm
— खुराफाती 🦋 (@_khurafati_) February 11, 2025
కంగుతిన్న ప్రయాణికులు..
ఈ మేరకు ఫుల్ పబ్లిక్ ప్రయాణిస్తున్న ట్రైన్ లో యంగ్ కపుల్స్ దారుణానికి పాల్పడ్డారు. కామావాంఛ తీర్చుకోవడానికి ఏకంగా ట్రైన్ బాత్రూమ్‌లోకి చొరబడ్డారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న వారిద్దరు బాత్రూమ్‌లో చాలాసేపు శృంగారంలో మునిగితేలారు. అయితే బాత్రూమ్ బయట టాయిలెట్ వెళ్లేందుకు ఇద్దరు యువకులు క్యూ కట్టారు. ఇక బాత్రూమ్ నుంచి మొదట అబ్బాయి బయటకు రాగానే మరో వ్యక్తి డోర్ ఓపెన్ చేయబోతే తెరుచుకోలేదు. దీంతో ఎవరో ఉన్నారనే అనుమానంతో అక్కడే నిలబడగా కాసేపటికి యువతి బయటకొచ్చింది. అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె ముఖం కనిపించకుండా వేగంగా తన సీటు దగ్గరికి వెళ్లిపోయింది.
ఇది కూడా చదవండి: Trump: ఉక్రెయిన్లు రష్యన్లు కావొచ్చు.. ట్రంప్ సంచలన ప్రకటన
ఈ తంతంగాన్ని మొత్తం ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఫన్నీ మీమ్స్, జోక్స్ పేలుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇలాంటి ఘటనలు మెట్రో ట్రైన్ లోనూ దర్శనమిస్తున్నాయి. ముంబై, హైదరాబాద్, బెంగళూర్ మెట్రోల్లో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. కిక్కిరిసిపోయే జనం మధ్య ముద్దు, రొమాన్స్ లతో గలీగ్ గా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట కోకోల్లలుగా ఉన్నాయి.