ఫ్యాషన్ షో లో మోదీ,పుతిన్ వీడియోను షేర్ చేసిన మస్క్!
ఎలాన్ మస్క్ షేర్ చేసిన ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరలవుతుంది. ఏఐ’ టెక్నాలజీతో రూపొందించిన ఈ వీడియోలో.. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా ప్రపంచ నేతలు ఫ్యాషన్ షోలో పాల్గొన్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండవుతోంది.