/rtv/media/media_files/2025/02/04/kIesmfXryKUZdTAFV0dJ.jpg)
Viral Video1 Photograph: (Viral Video1)
అమ్మాయిల కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం చూసే ఉంటారు. కానీ ఒక అబ్బాయి కోసం ఇద్దరూ అమ్మాయిలు నడి రోడ్డు మీద కొట్టుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాలోకి చెందిన ఇద్దరూ స్కూల్ విద్యార్థులు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్నియాలోని గులాబ్‌బాగ్ హాన్స్‌దా రోడ్ సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది.
ఇది కూడా చూడండి: Non-Vegetarias : మాంసం మస్తు తింటున్రు...మనది ఎన్నోస్థానమంటే....
बॉयफ्रेंड के लिए छात्राओं की मारपीट का वीडियो हुआ वायरल !!
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) February 3, 2025
पूर्णिया में बॉयफ्रेंड के लिए बीच सड़क आपस में भिड़ गईं दो लड़कियां, दोनों ने एक दूसरे बर जमकर परसाए लात-घूंसे !!#ViralVideo#Trendingvideo#ShockingNewspic.twitter.com/HPmuRlNDVr
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!
నడిరోడ్డు మీద కొట్టుకోవడంతో..
ఈ స్కూల్‌లో చదువుకునే ఇద్దరు విద్యార్థులు ఒ అబ్బాయినే ప్రేమించారు. ఈ విషయం ఆ ఇద్దరు అమ్మాయిలకు తెలియడంతో ఇద్దరూ గొడవపడ్డారు. మాటలతో స్టార్ట్ అయిన ఆ గొడవ ముదిరి.. కొట్టుకునే వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నడిరోడ్డు మీద ఏకంగా జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. స్థానికులు వెంటనే జోక్యం చేసుకోవడంతో గొడవ కాస్త సర్దుమనిగింది. ఒక అబ్బాయి కోసం ఇద్దరు స్కూల్ విద్యార్థులు ఏంటి కొట్టుకోవడం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.