Shilpa Ravi: పవన్‌పై శిల్పా రవి సెటైర్.. అల్లు అర్జున్ను ఇష్యూ బయటకు లాగిన జనసైనికులు!
కడపలోని కాశినాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని ఇటీవల కూల్చివేశారు. దీనిపై శిల్పా రవి స్పందిస్తూ ‘సనాతన ధర్మాన్ని కాపాడటానికి పుట్టిన నాయకులు కాశిరెడ్డి నాయన ఆశ్రమం కూల్చివేతపై స్పందించరా?’ అంటూ పవన్‌పై సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనిపై జనసైనికులు ఫైరవుతున్నారు.