Dog Viral Video: అర్థరాత్రి అమ్మాయిల రీల్స్.. వెంటాడి వేటాడిన డాగ్స్ - వీడియో చూశారా?
రీల్స్ పిచ్చిలో పడి ఇద్దరు యువతులు ప్రమాదంలో పడ్డారు. రోడ్డుపై వీడియోలు చేస్తుండగా.. వీధి కుక్కలు వారిపై దాడికి యత్నించాయి. ఓ బైక్పై ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ ఆన్ చేశారు. రెండు మూడు పోజులు కూడా ఇచ్చారు. ఈలోపు కుక్కలు వారిని వెంబడించాయి.