🔴Live News Updates: షాకింగ్.. కేదార్నాథ్ హెలికాప్టర్ ప్రమాదం తొలి వీడియో
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన కొత్త వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో NDRF సభ్యులు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు కనిపిస్తున్నారు. ప్రమాద స్థలంలో హెలికాప్టర్ ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
ఓ భర్త తన భర్యపై అమితమైన ప్రేమ చూపించాడు. ‘తాజ్ మహల్’ లాంటి ఒక ఇంటినే ప్రేమకు గుర్తుగా కట్టించాడు. అది 4 బీహెచ్‌కే విల్లా తరహా ఉండే పాలరాయి భవనం. ఆనంద్ ప్రకాశ్ చౌక్సే అనే బిజినెస్‌మ్యాన్ దీనిని రూ.2 కోట్లతో నిర్మించాడు. ప్రస్తుతం వీడియో వైరలవుతోంది.
ఆమె పేరు సరిత. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాలో పుట్టి పెరిగారు. రాష్ట్రంలోని TGSRTCలో ఉద్యోగం సంపాదించి తొలి మహిళా బస్‌డ్రైవర్‌గా చరిత్ర సృష్టించారు. మొదటిరోజు MGBS నుంచి మిర్యాలగూడ వరకు నాన్ స్టాప్ బస్ నడిపారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
పెళ్లి మండపంలో అతిథులు నిల్చున్న పై కప్పు కూలిపడడం నెట్టింట వైరల్ అవుతోంది. మరి కాసేపట్లో మూహూర్తం అనగా.. మండపం పక్క భాగంలోని పై కప్పు కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎయిర్ ఇండియా ప్రమాదంలో చనిపోయిన ఎయిర్ మణిపూర్ హోస్టెస్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నగాన్తోయ్ శర్మ(22) ఫ్లైట్ బయల్దేరే ముందు రీల్ చేసింది. ఆమె ఫొటోలు, వీడియోలు చూస్తూ కుటుంబ సభ్యులు గుండెలు పలిగేలా రోధిస్తున్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవత్ గీత మాత్రం చెక్కు చెదర్లేదు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద దొరికిన భగవత్గీత పై చిన్న కాలిన మరక కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.