/rtv/media/media_files/2025/05/23/wNWLg2h56JEBdYe79bol.jpg)
LIVE BLOG
🔴Live News Updates:
Axiom Mission: ఆక్సియం-4 మిషన్‌లో నింగిలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా
ఆక్సియం -4 మిషన్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఈ మిషన్‌కు పైలట్‌గా ఉన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజులు యాత్ర కోసం బుధవారం మధ్యహ్నం 12 గంటలకు పాల్కన్ 9 రాకెట్ బయలుదేరింది.
ఆక్సియం -4 మిషన్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఈ మిషన్‌కు పైలట్‌గా ఉన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజులు యాత్ర కోసం మధ్యహ్నం 12 గంటలకు పాల్కన్ 9 రాకెట్ బయలుదేరింది.
ఎవరీ శుభాంశు శుక్లా..?
అమెరికా ఫ్లోరిడాలోని లాంచ్ స్టేషన్ నుంచి ఫాల్కన్ 9 బయల్దేరింది. శుభాంశు తోపాటు మరో ముగ్గురు 14 రోజుల పాటు అంతరిక్షంలో ఉండనున్నారు. అతను ఇండియన్ నేవీలో గ్రూప్ కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. గతంలో గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా స్పేస్‌లోకి వెళ్లారు. ఇండియన్ ఆస్ట్రోనాట్ శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జన్మించారు. 2005లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2019లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ లో ఆస్ట్రోనాట్‌గా ఎంపికైయ్యాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మిగ్, సుఖోయ్ యుద్ద విమానాలు నడిపిన అనుభవం కూడా అతనికి ఉంది. రష్యా యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందాడు. ప్రస్తుతం ఆక్సియం మిషన్ -4లో స్పేస్ పైలట్‌గా కొనసాగుతున్నాడు. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లనున్న రెండో ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా. అలాగే ISSకు వెళ్లిన మొదటి భారతీయ హ్యోమగామి కూడా అతనే.
ఈ మిషన్ కోసం ఇండియా రూ.550 కోట్లు ఖర్చు చేసింది. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ ఇండియన్ ఆస్ట్రోనాట్. 29 గంటల్లో ఫాల్కన్ 9 రాకెట్ ISS కి చేరుకుంటుంది.
-
Jun 25, 2025 20:32 IST
Iran: అణు కేంద్రాలపై అమెరికా దాడులు.. క్లారిటీ ఇచ్చిన ఇరాన్ విదేశాంగ మంత్రి!
-
Jun 25, 2025 18:21 IST
Uttar Pradesh: పెళ్లి బరాత్‌లో కారు బీభత్సం.. డ్యాన్స్ చేస్తున్న వారిని ఢీకొట్టి: వీడియో
-
Jun 25, 2025 17:13 IST
Shubman Gill: శుభమన్ గిల్ అకౌంట్‌లో మరో చెత్త రికార్డు!
-
Jun 25, 2025 16:08 IST
పాపం పండింది.. అభినందన్‌ను హింసించిన పాక్ సైనికుడికి కుక్క చావు!
-
Jun 25, 2025 16:07 IST
Turnip: టర్నిప్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతం.. ఇటా తిన్నారంటే..!!
-
Jun 25, 2025 16:04 IST
Saving Tips: భవిష్యత్తు భద్రతకు బలమైన పునాది పొదుపు.. ఇలా ట్రై చేయండి..!!
-
Jun 25, 2025 15:43 IST
Hardik Pandya - Esha Gupta: హార్దిక్ పాండ్యతో డేటింగ్‌పై నటి ఇషా ఫుల్ క్లారిటీ.. ‘రెండు మూడుసార్లు కలిశాం’
-
Jun 25, 2025 15:42 IST
Bats: గబ్బిలాల అద్భుత ప్రపంచం.. నిజాలు..అపోహలు
-
Jun 25, 2025 15:34 IST
Sathyaraj: డిప్యూటీ సీఎం పవన్ కి నటుడు సత్యరాజ్ వార్నింగ్!
-
Jun 25, 2025 15:33 IST
Axiom Mission: ఆక్సియం-4 మిషన్‌లో నింగిలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా
-
Jun 25, 2025 15:25 IST
Lopaliki Ra Chepta: 'లోపలికి రా చెప్తా'.. ఈ ట్రైలర్ చూస్తే అంతే!
-
Jun 25, 2025 14:54 IST
Surveyor Tejeshwar Murder: భర్త కంటే ముందే అన్నను చంపిన ఐశ్వర్య?.. సర్వేయర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్!
-
Jun 25, 2025 14:52 IST
Death Stranding 2: డెత్ స్ట్రాండింగ్ 2 గేమింగ్‌లోకి రాజమౌళి.. మహేష్ సినిమా వదిలేశాడా!