Telangana: అంగన్వాడీలకు సీఎం రేవంత్ బంపర్ గుడ్ న్యూస్.. నెల రోజుల పాటు
రాష్ట్రప్రభుత్వం తెలంగాణ అంగన్వాడీలకు గుడ్న్యూస్ చెప్పింది. మంత్రి సీతక్క చొరవతో సెలవులు ప్రకటించారు. ఎండల తీవ్రత వల్ల మే1 నుంచి నెలరోజుల పాటు అంగన్వాడీలకు సెలవులు ఇవ్వనున్నారు. తల్లిదండ్రులు, అంగన్వాడీ యూనియన్ల విజ్ఞప్తి మేరకు ఈనిర్ణయం తీసుకున్నారు.