/rtv/media/media_files/2025/08/11/mlc-kalvakuntla-kavitha-2025-08-11-15-25-09.jpg)
ప్రజాపాలన అంటే ఇదేనా? అని ప్రశ్నిస్తూ ఎమ్మెల్సీ కవిత షాకింగ్ వీడియో పోస్ట్ చేశారు. ప్రజావాణిలో గోడు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని లాక్కెళ్లినట్లు ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోను షేర్ చేసిన కవిత.. ప్రజావాణిలో గోడు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని కలెక్టర్ ఎదుటే ఈడ్చి వీల్ చైర్ నుంచి కిందపడేసి లాక్కెళ్లడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యుడైన కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కళ్లెదుటే ఇంతటి దారుణం జరుగుతున్నా స్పందించని జగిత్యాల కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలన్నాను.
Also Read : నా మంత్రి పదవికి అడ్డంకి వాళ్లే.. కోమటిరెడ్డి మరో సంచలన ట్వీట్!
MLC Kavitha Tweet Over Jagithyal Collectorate Prajawani Incident
ప్రజాపాలన అంటే ఇదేనా?
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 11, 2025
ప్రజావాణిలో గోడు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని కలెక్టర్ ఎదుటే ఈడ్చి వీల్ చైర్ నుంచి కిందపడేసి లాక్కెళ్లడం అత్యంత దుర్మార్గం
ఈ ఘటన కు బాధ్యుడైన కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, తన కళ్లెదుటే ఇంతటి దారుణం జరుగుతున్నా స్పందించని జగిత్యాల… pic.twitter.com/RJXfoM0CkW
Also Read : 18 ఏళ్లు దాటిన రైతులకు రూ.5 లక్షలు.. 3 రోజులే సమయం
telugu-news | latest-telugu-news | kalvakuntla-kavitha | latest telangana news