తెలంగాణ AICC: జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బంపరాఫర్! త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బరిలోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. By Nikhil 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: ఆ పాపం కేసీఆర్ దే.. సంతకంతో సహా సాక్ష్యాలు బయటపెట్టిన కాంగ్రెస్! TG: కేసీఆర్‌ను ఇరుకున పెట్టె అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదకు తెచ్చింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని ఇథనాల్ కంపెనీకి సంబంధించిన వివరాలను బయటపెట్టింది. బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు మంజూరు చేశారంటూ పలు కీలక పత్రాలను విడుదల చేసింది. By V.J Reddy 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వివాదాస్పద ఇథనాల్ పరిశ్రమ రద్దు.. సర్కార్ సంచలన నిర్ణయం? TG: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతుల ఆందోళన నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ NIRMAL: దిలావర్పూర్లో మళ్లీ హైటెన్షన్! TG: దిలావర్పూర్లో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటూ పురుగుల మందు డబ్బాతో నాలుగు గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. అదే సమయంలో అక్కడి వచ్చిన పోలీసులపై ఆందోళనకారులు రాళ్ళూ రువ్వారు. దీంతో అక్కడ మరోసారి ఉద్రిక్తత నెలకొంది. By V.J Reddy 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. కవిత సంచలన ట్వీట్! TG: మాగునూరు జెడ్పీ హైస్కూల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రశ్నించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు కవిత. బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పెద్దలు బయపడుతున్నారని అన్నారు. By V.J Reddy 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నెక్ట్స్ సీఎం కవిత.. కేటీఆర్ కాదు.. వైరల్ అవుతున్న రేవంత్ కామెంట్స్! జైలుకు పోయిన వారంతా సీఎం అవుతారని కేటీఆర్ భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ లాజిక్ నిజమైతే మొదట జైలుకు వెళ్లిన కవిత సీఎం అవుతారన్నారు. కేటీఆర్ కు ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. By Nikhil 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా..? ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ అదానీ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. బీజేపీ, ప్రధాని మోదీపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు నుంచి విడుదల అయ్యాక తొలిసారి కవిత రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని సార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా..? అని ప్రశ్నించారు. By Nikhil 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: నిజామాబాద్‌లో హైటెన్షన్.. మేయర్ భర్తపై సుత్తెతో దాడి! నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో కార్పొరేటర్ ఆఫీస్ దగ్గర నగర మేయర్ నీతూకిరణ్ భర్త, బీఆర్ఎస్ నాయకుడు దండు చంద్రశేఖర్‌పై దాడి చేశారు. చంద్రశేఖర్, ఆయన అనుచరులను ఆటో డ్రైవర్ షేక్ రసూల్ అక్కడికి చేరుకొని దూషిస్తూ సుత్తెతో ముఖంపై దాడి చేశాడు. By Vijaya Nimma 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్‌కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత.. ఫొటోలు వైరల్! కులగణనలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రేవంత్ సర్కార్ కు ఆమె మద్దతు ప్రకటించిందని కాంగ్రెస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లను పెంచాలని కవిత ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. By Nikhil 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn