Pocharam Dam : భారీ వరదల తాకిడిని తట్టుకుని నిలబడ్డ వందేండ్ల పోచారం ప్రాజెక్ట్
లక్షల కోట్లు పెట్టి నిర్మించిన ప్రాజెక్టులు నెలల్లోనే కూలిపోతున్నాయి. ప్రభుత్వాలు, ఇంజినీర్ల ధనదాహానికి ఎన్నోప్రాజెక్టులు పేకమేడల్లా కుప్పకూలుతున్నాయి. అలాంటిది వందేండ్ల చరిత్ర ఉన్న పోచారం ప్రాజెక్టు మాత్రం పరిమితికి మించి వరద వచ్చినా నిటారుగా నిలబడ్డది.