BIG BREAKING: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి యూనిట్లోని బాయిలర్ వద్ద ఆయిల్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి యూనిట్ మొత్తానికి వ్యాపించాయి.