Road Accident: సూర్యాపేట జిల్లాలో కూలీల ఆటో బోల్తా.. స్పాట్లో పదిమంది!
సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూర్ మండలం కొత్తపహాడ్ దగ్గర కుక్కను తప్పించబోయి కూలీల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పదిమంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి.