BIG BREAKING: ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. వైద్యుల కీలక ప్రకటన!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. గురువారం ఆయన యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. గురువారం ఆయన యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురవనుండటంతో ఎల్లో అలర్ట్‌ను అధికారులు జారీ చేశారు.
తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా చేర్యాల గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఫిల్మ్‌నగర్ ఎస్సై రాజేశ్వర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ఐఆర్ శాస్త్రవేత్త బి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రమాదంపై నెలరోజుల్లో ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనుంది.
బీజేపీ ఢిల్లీ పెద్దల నిర్ణయం తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. హరీష్ రావు తనకు మంచి మిత్రుడని.. అప్పుడప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడుతానని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన హిందూ పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉందన్నారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. ఈ మృతదేహాలను వెలికితీయగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకొన్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లోని పాశమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోవడంతో 10 మంది కార్మికులు స్పాట్లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో జూలై 1వ తేదీ వరకు వర్షాలు పడనున్నాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.
తెలంగాణలోని మెదక్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ జంట తమ ఇద్దరు పిల్లలను కోర్టు బిల్డింగ్ పై నుంచి కిందికి తోసి.. ఆపై వారు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో భార్య అక్కడిక్కడే మృతి చెందింది. ఇద్దరు పిల్లలు, భర్త తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరారు.