Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ !
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 24 గంటల పాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.