Telangana: ఇంట్లో షార్ట్ సర్క్యూట్.. సజీవ దహనమైన 12 ఏళ్ల బాలిక
నారాయణపేట జిల్లా ముక్తల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ 12 ఏళ్ల బాలిక సజీవ దహనమైంది. నందినినగర్లో ఈ దుర్ఘటన జరిగింది.
నారాయణపేట జిల్లా ముక్తల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ 12 ఏళ్ల బాలిక సజీవ దహనమైంది. నందినినగర్లో ఈ దుర్ఘటన జరిగింది.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో 16వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అధిక వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్ సమీపంలో అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పూరీ తింటుండగా యువకుడి గొంతులో ఆహారం ఇరుక్కోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఏపీ, తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలను చంపేందుకు కూడా భార్యలు వెనుకడాటం లేదు. సమాజంలో ఇలాంటి తరహా ఘటనలే ఇప్పుడు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు కట్టుకున్న భర్తను గొంతునులిమి చంపేసిందో భార్య.