BIG BREAKING: రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీస్?.. క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి సంచలన ప్రకటన!

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. రేపు రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి వివరాలు తీసుకుంటానన్నారు. ఆ తర్వాత ఏం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

New Update
Komatireddy Rajagopal Reddy Vs Mallu Ravi

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. రేపు రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి వివరాలు తీసుకుంటానన్నారు. ఆ తర్వాత ఏం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తాను రెండు రోజులగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ధర్నా ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ పై విమర్శలు.. తదితర అంశాలపై రాజగోపాల్ రెడ్డి నుంచి వివరణ తీసుకుంటానన్నారు. ఇటీవల సీఎం రేవంత్ టార్గెట్ గా రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు షోకాజ్ నోటీస్ ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 

Advertisment
తాజా కథనాలు