/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
BIG BREAKING: తెలంగాణలో దారుణం జరిగింది. గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదానికి గురైంది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున అదుపుతప్పిన బస్సు గుంతలో పడింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులలో పలువురికి కాళ్లు, చేతులు విరిగిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. - latest telangana news
Also Read : అమెరికా నుంచి వచ్చి మాజీ భార్యని హత్య.. సునీత మర్డర్ కేసులో సంచలన విషయాలు
Bus Accident In Jogulamba Gadwal
🚨 RTC Bus Accident Near Gadwal
— Rathnam News (@RathnamNews) February 19, 2026
An RTC bus traveling from Hyderabad to Ananthapur overturned near Gadwal.
Around 20 passengers sustained fractures and injuries. The injured have been shifted to a nearby hospital for treatment.#RTC#BusAccident#Gadwal#Telangana… pic.twitter.com/pjbgevZXwG
Also Read : ఆన్‌లైన్‌లో ఆయుధాలు ఆర్డర్.. మర్డర్ కేసులో బ్లింకిట్‌పై కేసు
Follow Us