Municipal elections: సీఎం ఇలాకా కొండగల్‌లో సంచలన ఫలితాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొండగల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంచలన ఫలితాలు వెలుగుచూశాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ మున్సిపలిటీలోనే ఓటు వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి.

New Update
CM Revanth Reddy

CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొండగల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంచలన ఫలితాలు వెలుగుచూశాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ మున్సిపలిటీలోనే ఓటు వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. 6 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి గెలిచారు. అలాగే MIM ఒక వార్డు సొంతం చేసుకుంది. మిగిలిన వార్డుల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు