రాజకీయాలు GHMCలో విద్యుత్ సరఫరాపై భట్టి కీలక సమీక్ష పరిశ్రమలు, ప్రజలకు నాణ్యతతో కూడిన విద్యుత్ నిరంతరం అందించడమే లక్ష్యంగా ఈ రోజు GHMC పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అసౌకర్యం కలిగినా వినియోగదారులు 1912 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలన్నారు. By Nikhil 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ విద్యుత్ శాఖపై భట్టి విక్రమార్క సమీక్ష వర్షాకాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు SPDCL ప్రధాన కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం సంస్థ తీసుకుంటున్న ఏర్పాట్లు, ఫీడర్ సర్వే కోసం రూపొందించిన TGAIMS మొబైల్ యాప్ తదితర అంశాలను చర్చించారు. By Nikhil 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG: మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు పంక్చర్ అయింది. సత్తుపల్లి వెళ్తుండగా వైరా బ్రిడ్జి దగ్గర ఈ ఘటన జరిగింది. పోలీసులు, భద్రత సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మంత్రి పొంగులేటిని మరో వాహనంలో పంపించారు. By V.J Reddy 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో గోదావరి నది మీద నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఆగస్ట్ 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ఏర్పాట్ల మీద మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు వైరాలో భారీ బహరంగ సభ కూడా ఉంటుందని తెలిపారు. By Manogna alamuru 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam-Warangal: ఆ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చండి.. మంత్రి పొంగులేటి విజ్ఞప్తి తన నియోజకవర్గం పాలేరులోని నాలుగు మండల మీదుగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న రైల్వే లైన్ అలైన్ మెంట్ ను మార్చాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైల్వే అధికారులను కోరారు. ఈ మార్గంలో రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రైతులు సాగు భూములను కోల్పోవాల్సి వస్తుందని వివరించారు. By Nikhil 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Farmar sucide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య.. భూమి ఆక్రమణకు గురైందంటూ పురుగుల మందు తాగి! ఖమ్మం జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జాన్ పహాడ్ తండాకు చెందిన జాటోత్ వీరన్న అనే వ్యక్తి.. తన భూమి అక్రమంగా కబ్జాచేశాడంటూ వెంకట్ రెడ్డి పురుగుల మందు తాగి చనిపోయాడు. సెల్ఫీ సూసైడ్ వీడియో వైరల్ అవుతోంది. వీరన్న కుటుంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Runa Mafi: మూడో దఫా రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన TG: మూడో దఫా రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. రుణమాఫీ కానీ వారికి కూడా అదే రోజు అవుతుందని అన్నారు. By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Bhatti Vikramarka: మధిరలో ఇండస్ట్రియల్ పార్క్.. శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మంలోని ఎండపల్లి వద్ద 84 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. యువతకు ఉపాధి కలిగించి, వారు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నదే తమ ఆశయమన్నారు. మధిర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kothagudem: కేటీపీఎస్‌లో 8 కూలింగ్ టవర్ల కూల్చివేత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కర్మాగారం కూలింగ్ టవర్లను అధికారులు కూల్చేశారు. మొత్తం 8 టవర్లను రెండు దశల్లో కూల్చివేతలు చేపట్టారు. By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn