జాబ్స్ Madhulatha: మేకలు కాస్తూ ఐఐటీ పాట్నాలో సీటు.. తెలంగాణ బిడ్డ మధులత సక్సెస్ స్టోరీ! మేకలు కాస్తూ ఐఐటీ పాట్నాలో సీటు సాధించిన సిరిసిల్ల జిల్లాకు చెందిన పేద విద్యార్థిని బదావత్ మధులతకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మధులత కోర్సుకు కావాల్సిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. విద్యార్థినికి రూ.1,51,831 చెక్కును అందజేశారు. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: బర్త్ డే సందర్భంగా మంచి మనసు చాటుకున్న కేటీఆర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఏటా నిర్వహించే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో స్టేట్ హోంలో ఉన్న 100 మంది విద్యార్థినిలకు లాప్టాప్లను అందజేశారు. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు HBD KTR: నేడు కేటీఆర్ బర్త్ డే.. పాపం తొలిసారిగా సెలబ్రేషన్స్ ఇలా! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పదేళ్లుగా మంత్రిగా పుట్టిన రోజు జరుపుకున్న కేటీఆర్ నేడు తొలిసారిగా ఎమ్మెల్యేగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. By Nikhil 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: 8 మంది ఉన్నా ఇచ్చింది గుండు సున్నానే: కేటీఆర్ ఫైర్ తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి బడ్జెట్లో కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని అన్నారు కేటీఆర్. 16 మందిని పార్లమెంట్‌కు పంపిస్తే ఒకరు కూడా బడ్జెట్‌పై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కవి జయరాజుకు మంత్రి పొన్నం పరామర్శ అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ తెలంగాణ ప్రజా కవి జయరాజును మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయరాజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఉజ్జయిని మహంకాళికి ఈటల పూజలు బోనాల సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ రోజు దర్శించుకున్నారు. బతుకమ్మ, ఉగాది ఏ పండుగైన సామూహికంగా, మనిషి జీవన విధానాన్ని ఉట్టిపడే పద్ధతిలో పండుగలు జరుపుకునే గొప్ప సాంప్రదాయం ఉన్న ప్రాంతం తెలంగాణ అని అన్నారు. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఉజ్జయిని మహంకాళికి పొన్నం పూజలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి, యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ. లార్సన్ దర్శించుకున్నారు. దీపాదాస్ మున్షి ,యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ. లార్సన్ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. By Nikhil 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KTR: పరీక్షల వాయిదాతో రూ.400 కోట్లు.. అందులో రేవంత్ వాటా ఎంత? పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు లాభం వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గతంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు గ్రూప్-2 ను నాలుగు నెలలు వాయిదా వేశారని.. దీంతో రూ.400 కోట్లు వస్తున్నాయా? అందులో సీఎం వాటా ఎంత? అని ప్రశ్నించారు. By Nikhil 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR : రైతుభరోసా ఊసే లేదు.. కేటీఆర్ విమర్శలు TG: సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రుణమాఫీ అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ ఉన్నాయని అన్నారు. జూన్‌లో వేయాల్సిన రైతుభరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో ఎందుకు వెయ్యలే అని ప్రశ్నించారు. By V.J Reddy 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn