తెలంగాణ BRS: గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. హరీశ్, కేటీఆర్ అరెస్ట్! జ్యాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్యను ప్రకటించకపోవడంపై గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న హరీష్ రావు, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి తెలంగాణ భవన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం.. వృద్ధురాలిని పీక్కు తిన్న పిచ్చి కుక్కలు..! రాజన్న సిరిసిల్ల జిల్లా సేవాలాల్ తండా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పిట్ల రాజ్యలక్ష్మి అనే వృద్ధురాలిని పిచ్చి కుక్కలు పీక్కు తిన్నాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో కుక్కల గుంపు ఆమెపై దాడి చేశాయి. రాజ్యలక్ష్మి చనిపోయిన తర్వాత ఆమె శరీరంలోని అవయవాలను కుక్కలు కొరుక్కుతిన్నాయి. By Jyoshna Sappogula 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ సవాల్ TG: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ చేశారు. ఇప్పటికి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగాలు ఇచ్చిందని తెలంగాణ యువత చెబితే తాను తన పదవికి రాజీనామా చేస్తామని కేటీఆర్ అన్నారు. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ponnam Prabhakar: ప్రతిపక్షాలు చెప్పినట్లు నేను ఆడిపాడను.. కౌశిక్ రెడ్డికి పొన్నం కౌంటర్! తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై రాళ్లు వేసిన వాళ్లు తన గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఆడుమంటే ఆడే, పాడుమంటే పాడే గొంతు తనది కాదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సెటైర్స్ వేశారు. By srinivas 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: దారుణం.. భార్యను చంపి ఉరేసుకున్న భర్త ..! సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో భార్యను చంపి.. భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలతోనే భర్త రాజేశం ఈ దారుణానికి పాల్పడట్లు పోలీసులు భావిస్తున్నారు. రాజేశం దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో మరో రెండు రోజులు వానలే..వానలు! తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల గురించి తెలిసిందే. ప్రతి రోజూ జల్లులు కురుస్తున్న క్రమంలో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో కురవనున్నట్లు హైదారాబాద్ వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Crime News : గురుకులంలో విషమంగా ఇద్దరు విద్యార్థుల పరిస్థితి.. అనుమానాస్పదంగా మరో విద్యార్థి మృతి..! జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకులంలో పాము కాటుకు ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఇదే రూములో పడుకున్న మరో విద్యార్థి అదే సమయంలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు TG: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమవడం ఖాయమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు అవకాశవాదులని చెప్పారు. కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. By V.J Reddy 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: రాజకీయ కక్షతో రైతులను ఆగం చేయొద్దు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ కీలక సూచన! రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దని సీఎం రేవంత్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని కోరారు. కేసీఆర్ ను బద్నాం చేసే కుట్రలు బందుపెట్టి రైతుల వెతలను తీర్చాలని సూచించారు. By srinivas 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn