BIG BREAKING: తెలంగాణలో భూకంపం
తెలంగాణలో పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల, సుల్తానాబాద్, జగిత్యాల తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ భూకంపం ప్రభావం కనిపించింది.