TG News: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆ 30 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి వెళ్లవు!
సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు తాత్కాలికంగా అసౌకర్యం కలగనుంది. అక్టోబర్ 20 నుంచి 26 వరకు సికింద్రాబాద్ నుంచి 30 రైళ్లను హైదరాబాద్లోని ఇతర స్టేషన్లకు తరలించారు. ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లో వెళ్లండి.