BREAKING: హరీశ్ రావు, KTR హౌస్ అరెస్ట్
హైదరాబాద్లో బీఆర్ఎస్ నేతలని గురువారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. బస్సు ఛార్జీల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఛలో బస్ భవన్కు పిలుపునిచ్చింది. ఈక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
/rtv/media/media_files/2025/03/28/sshA0l7NCucO7Hec1P5s.jpg)
/rtv/media/media_files/2025/10/09/screenshot-2025-10-09-075505-2025-10-09-07-55-55.png)
/rtv/media/media_files/34LTFv5TLXSUxWWgqK7i.jpg)
/rtv/media/media_files/2025/04/06/UdsT2KTqqNHFN5xNA30s.jpg)
/rtv/media/media_files/2025/10/08/ponnam-prabhakar-vs-adluri-laxman-2025-10-08-11-47-15.jpg)
/rtv/media/media_files/2025/08/03/cyber-crime-2025-08-03-10-59-37.jpg)
/rtv/media/media_files/2025/10/07/tdp-entry-in-telangana-2025-10-07-13-47-32.jpg)
/rtv/media/media_files/2025/10/07/congres-2025-10-07-17-17-26.jpg)