IND-PAK WAR: పాక్ పరువు తీసేలా.. మోదీ మరో మాస్టర్ ప్లాన్.. దూసుకెళ్లనున్న 'ఓవైసీ బాంబ్'?
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ బాగోతాన్ని ప్రపంచానికి వివరించడానికి మోదీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్, అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలో అఖిలపక్ష బృందాలను వివిధ దేశాలకు పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం.