Duddilla Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబుకు అవమానం..ఆయన ప్రసంగిస్తుండగా అడ్డుకొని....
తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఘోర అవమానం ఎదురైంది. సీత యాప్ ఆవిష్కరణకు వెళ్లిన ఆయనకు చేదు అనుభవం చవిచూడాల్సి వచ్చింది. ఈ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో యాంకర్ ఝూన్సీ ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే అడ్డుకుంది.