తీజ్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత సందడి!-PHOTOS

కర్మన్‌ఘాట్‌ పవన్ పూరి కాలనీలో నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. బంజారాల సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే తీజ్‌ పండుగలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

New Update
Telangana MLC Kavitha
Advertisment
తాజా కథనాలు