HYD Crime News: పోర్న్ వీడియోలు చూస్తున్న వారికి బిగ్ షాక్.. తెలంగాణలో 15 మంది అరెస్ట్!
ఆన్లైన్లో చిన్నారుల పోర్న్ వీడియోలు చూసి, ఇతరులకు పంపుతున్న 15 మందిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, వరంగల్, కరీంనగర్, జగద్గిరిగుట్ట, జగిత్యాల ప్రాంతాల్లో నిందితులను అరెస్టు చేశారు. ఇప్పటివరకు 294 కేసులు నమోదయ్యాయి.