తెలంగాణ HYDRA : హైడ్రా దూకుడు.. ఈరోజు భారీగా కూల్చివేతలు! TG: హైడ్రా దూకుడు పెంచింది. మూసి పరీవాహక ప్రాంతాలతో పాటు అమీన్పూర్, కూకట్‌పల్లిలో నల్లచెరువులో అక్రమకట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. కాగా మూసీ పరీవాహక నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లను ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. By V.J Reddy 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGRTC: గుడ్ న్యూస్..ఇక నుంచి ఆ బస్సుల్లో టికెట్ల పై భారీ డిస్కౌంట్! హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీ ఆర్టీసీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఎయిర్ పోర్టుకు వెళ్లే పుష్పక్ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. By Bhavana 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Musi River: మూసీ పరివాహక ఆక్రమణలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం మూసీ సుందరీకరణ, ప్రక్షాళన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిర్మాణాల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించిది. మూసీ పరివాహక ప్రాంతాంలో ఉంటున్న నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించనుంది. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో చాలా ప్రాంతాల్లో రోడ్ల మీదకు వర్షం నీరు చేరింది. దీంతో చాలాచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. By Manogna alamuru 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ క్రీడాభివృద్ధికి సహకరించండి.. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి తెలంగాణలో క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ కె.శివసేన రెడ్డి.. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కోరారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రియల్ ఎస్టేట్‌కు షాక్.. హైదరాబాద్‌లో తగ్గిపోతున్న ఇళ్ల అమ్మకాలు ! హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జులై- సెప్టెంబర్ మధ్య కాలంలో ఇళ్ల విక్రయాలు దాదాపు 42 శాతం తక్కువగా నమోదవుతాయని రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ అయిన ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. 12,082 యూనిట్ల విక్రయాలు ఉండొచ్చని చెప్పింది. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ జెఎన్‌టీయూహెచ్‌లో మారనున్న సిలబస్.. వచ్చే విద్యా సంవత్సరం అమలు ప్రస్తుతం ఇంజినీరింగ్ పూర్తి చేసి విద్యార్థులకు సరైన స్కిల్స్ లేక ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే జేఎన్టీయూహెచ్ విద్యార్థులకు ఉద్యోగ నైపుణ్యాలే లక్ష్యంగా ఇంజినీరింగ్ సిలబస్‌ను మార్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది దీన్ని అమలు చేయనుంది. By B Aravind 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.8,888 కోట్ల కుంభకోణం.. ఆధారాలు బయటపెడతా: కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ. 8,888 కోట్ల భారీ కుంభకోణం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ కుటుంబ కథా చిత్రం నడుస్తోందన్నారు. త్వరలోనే రేవంత్ బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి అమృత్ టెండర్ల కుంభకోణం బయటపెడతానని చెప్పారు. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ జమిలి ఎన్నికల ముసుగులో కుట్ర.. ఈ సమయంలో ఏచూరి లేకపోవడం తీరని లోటు! జమిలి ఎన్నికల ముసుగులో దేశంలో ఆధిపత్యం చేలాయించాలనే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ అన్నారు. ఇలాంటి కీలక సమయంలో ఏచూరి లేకపోవడం దేశ రాజకీయాల్లో తీరనిలోటని చెప్పారు. ప్రజాస్వామిక వేదికలపై మన కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి ఏచూరి అన్నారు. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn