తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.8,888 కోట్ల కుంభకోణం.. ఆధారాలు బయటపెడతా: కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ. 8,888 కోట్ల భారీ కుంభకోణం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ కుటుంబ కథా చిత్రం నడుస్తోందన్నారు. త్వరలోనే రేవంత్ బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి అమృత్ టెండర్ల కుంభకోణం బయటపెడతానని చెప్పారు. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ జమిలి ఎన్నికల ముసుగులో కుట్ర.. ఈ సమయంలో ఏచూరి లేకపోవడం తీరని లోటు! జమిలి ఎన్నికల ముసుగులో దేశంలో ఆధిపత్యం చేలాయించాలనే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ అన్నారు. ఇలాంటి కీలక సమయంలో ఏచూరి లేకపోవడం దేశ రాజకీయాల్లో తీరనిలోటని చెప్పారు. ప్రజాస్వామిక వేదికలపై మన కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి ఏచూరి అన్నారు. By srinivas 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: హైడ్రా ఇక ఎక్కడికైనా.. కొత్తగా వచ్చిన పవర్స్ ఇవే! నోటీసులు ఇవ్వడం, ఏ ప్రాంగణంలోకి అయినా వెళ్లి పరిశీలించడం తదితర పవర్స్ ను తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది. ORR లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, 51 పంచాయతీలపై హైడ్రాకు హక్కులు కల్పించింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను రెండు రోజుల్లో జారీ చేయాలని కేబినెట్ తీర్మానించింది. By Nikhil 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hydra: హైదరాబాద్ శివారులో హైడ్రా తరహా కూల్చివేతలు హైదరాబాద్ గండిపేట మండలం కోకాపేట్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా ఝుళిపిస్తున్నారు. రూ.100 కోట్ల విలువ చేసే 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. By V.J Reddy 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ BREAKING: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం! హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. నల్లగొండ నుంచి ECIL వెళ్తున్న మారుతి ఎర్టిగా కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. By V.J Reddy 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: హైదరాబాద్ లో వర్ష బీభత్సం...ఏపీకి మరో వాయు''గండం''! హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే ఏపీలో 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశాలున్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది. By Bhavana 21 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hydra: హైడ్రా కు విస్తృత అధికారాలు హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.ఓఆర్ఆర్కు లోపల ఉన్న గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్ లో కలిపామని..అన్నీ శాఖలకు ఉన్న స్వేచ్ఛ హైడ్రా కు ఇస్తున్నామని చెప్పింది. హైడ్రా కోసం 169 మంది అధికారులను అపాయింట్ చేసింది. By Manogna alamuru 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌పై హైకోర్టులో విచారణ వాయిదా హైదరాబాద్‌లోని చెరువు ఎఫ్టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతం రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో 65 ఎకరాలుగా మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే తెలంగాణ హైకోర్టులో దీనిపై చేపట్టిన విచారణ సోమవారానికి వాయిదా పడింది. By B Aravind 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Rape case: హైదరాబాద్‌లో అమానుషం.. వృద్ధురాలిపై ముగ్గురు అత్యాచారం.. హైదరాబాద్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. వెంకట్ రావుతోపాటు, మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. By srinivas 20 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn