Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం!

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొట్టడంతో పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు.

New Update
Indigo

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా పక్షి ఢీకొట్టడంతో పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాన్ని గుర్తించడానికి, భద్రతా ప్రోటోకాల్‌లను పాటించేలా చూసుకోవడానికి విమానాశ్రయ భద్రతా అధికారులు ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.

Advertisment
తాజా కథనాలు