తెలంగాణ తెలంగాణలో రేపటి నుంచి బీసీ కమిషన్ పర్యటనలు TG: రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై బీసీ కమిషన్ బహిరంగ విచారణలను ఈ నెల 28 నుంచి ప్రారంభించనుంది. రిజర్వేషన్ల ఖరారుకు సామాజిక, ఆర్థిక, విద్య, కుల సర్వేలతోపాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించనుంది. By V.J Reddy 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తగ్గేదే లే.. హైదరాబాద్ వాసులకు TGSRTC గుడ్ న్యూస్..! TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఇంటివద్దకే కార్గో సేవలు అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముందుగా హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా రేపటి నుంచి ఈ హోం డెలివరీ సేవలు చేపట్టనున్నట్లు తెలిపారు. By Seetha Ram 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న SIB మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్టులను అధికారులు రద్దు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఉన్న సంగతి తెలిసిందే. By V.J Reddy 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Semi High Speed Train: నాలుగు గంటల్లోపే శంషాబాద్- విశాఖ! హైదరాబాద్‌లోని శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ లైన్ కు ముహుర్తం కుదిరింది. ఇది పూర్తయితే శంషాబాద్ నుంచి విశాఖపట్టణానికి కేవలం 4 గంటల్లోనే వచ్చేయోచ్చు. By Bhavana 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్ చక్రాల కింద పడి.. హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హోండా యాక్టివాపై కరీంనగర్ నుంచి వస్తున్న షేక్ నక్లిన్, అతని స్నేహితుడు మహమద్ ఫర్హాన్ రాష్‌గా డ్రైవ్ చేస్తూ బస్‌ను ఓవర్ టేక్ చేయబోయారు. ఈ క్రమంలో అదుపు తప్పి బస్ చక్రాల కింద పడ్డారు. నక్లిన్ మృతి చెందగా, ఫర్హాన్‌కు గాయాలయ్యాయి. By Archana 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బాలకృష్ణకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్! TG: హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆయన సినిమా స్టూడియో కోసం ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు సమాచారం. ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది By V.J Reddy 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఎకరాకు రూ.15,000.. నేడు రానున్న క్లారిటీ! TG: ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి భేటీ కానుంది. ఈ భేటీలో రైతు భరోసా, రుణమాఫీ, డిజిటల్ హెల్త్ కార్డులు, మూసీ నిర్వాసితులకు నష్టపరిహారం, కులగణన, జీవో 317, హైడ్రా, ధరణిపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. By V.J Reddy 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్! TG: హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించి ప్రభుత్వ వివరణ కోరుతూ హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. By V.J Reddy 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ IAS Amoy Kumar: ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి.. మాజీ మంత్రికి షాక్! TG: భూదాన్ భూముల అక్రమాల కేసులో అమోయ్ కుమార్ రెండోరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. కాగా ఎర్రబెల్లితో అమోయ్ కుమార్ సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఉచ్చు ఎర్రబెల్లితో పాటు కేటీఆర్‌కు కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న చర్చ జోరందుకుంది. By V.J Reddy 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn