Poco C71: పోకో నుంచి పిచ్చెక్కించే ఫోన్.. 6/128జీబీ ధర కేవలం రూ.7,499- అస్సలు వదలొద్దు!
టెక్ బ్రాండ్ పోకో తాజాగా తన పోకో సి71 4జీ మొబైల్‌ను లాంచ్ చేసింది. ఇది రెండు వేరియంట్లలో వచ్చింది. 4/64జీబీ వేరియంట్ రూ.6,499, 6/128జీబీ ధర రూ.7,499గా ఉంది. వీటి ఫస్ట్ సేల్ ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం అవుతాయి. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుక్కోవచ్చు.