సమ్మర్ హాలీడేస్‌లో పిల్లలకు నేర్పించాల్సినవివే!
సమ్మర్ హాలీడేస్‌లో పిల్లలకు డ్రాయింగ్, మైథలాజికల్ మూవీస్, యోగా, మెడిటేషన్, కంప్యూటర్ స్కిల్స్ వంటివి తప్పకుండా నేర్పించాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
సమ్మర్ హాలీడేస్‌లో పిల్లలకు డ్రాయింగ్, మైథలాజికల్ మూవీస్, యోగా, మెడిటేషన్, కంప్యూటర్ స్కిల్స్ వంటివి తప్పకుండా నేర్పించాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
మెదడు పనితీరు మెరుగుపడాలంటే కొత్త విషయాలు నేర్చుకోవాలి. అలాగే చెస్, పజిల్ గేమ్స్ ఆడటం, యోగా, వ్యాయామం వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే బాడీకి సరిపడా నిద్రపోవడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుందని నిపుణులు అంటున్నారు.
యోగాకు ముందు, తరువాత ఏమి తినాలో పెద్దగా శ్రద్ధ చూపరు. యోగా చేయడానికి కొంత సమయం ముందు అరటిపండు, ఆపిల్‌తో వేరుశెనగ వెన్న తినవచ్చు. యోగా తర్వాత స్నాక్స్‌లో పండ్లు, డ్రై ఫ్రూట్స్, గ్రానోలా, గ్రీక్ పెరుగు, గ్రీక్ పెరుగు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
న్యూఢిల్లీలోని మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (MDINY) కేంద్రంలో.. మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్స్‌పై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MDINY డైరెక్టర్, డా.కాశీనాథ్ సమగండి దీనిపై అవగాహన కల్పించారు.
ఛాతీలో అకస్మాత్తుగా మంట వస్తే తప్పకుండా కొన్ని యోగాసనాలు వేయాలని నిపుణులు చెబుతున్నారు. మార్జారియాసనం, అధోముఖశవాసనం, బాలాసనం వంటివి వేస్తే ఛాతీలో మంట సమస్య నుంచి విముక్తి పొందుతారు. అలాగే ఎసిడిటీ, జీర్ణ సమస్యలు కూడా క్లియర్ అవుతాయి.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని వ్యాయామాలు, యోగా వంటి చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
యోగా, ధ్యానం రెగ్యులర్‌గా చేస్తే శరీరంలో ఒత్తిడి హార్మోన్‌ని తగ్గిస్తాయి. మానసిక ప్రశాంతత వల్ల మంచి నిద్రతోపాటు శరీరానికి సరైన విశ్రాంతి లభిస్తుంది. యోగా ఆసనాలు శరీరాన్ని అనువుగా, దృఢంగా చేస్తాయి. శారీరక దృఢత్వాన్ని కోరుకుంటే యోగా, ధ్యానం మంచివి.
ప్రస్తుత కాలంలో జంక్, ఫాస్ట్‌ఫుడ్ వంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. వాటిల్లో గుండె సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సమస్య తగ్గాలంటే అనులోమ్, ధనురాసనం, పశ్చిమోత్తనాసనం, భుజంగాసనం వంటి యోగాసనాలు చేస్తే మంచిది.
ఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (MDNIY)లో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డిప్లొమా ఇన్ యోగిక్ సైన్సెస్ (DYSc) విభాగానికి చెందిన కొత్త విద్యార్థుల కోసం స్వాగత వేడుకను ఘనంగా జరిపారు.