Yoga: యోగాతో జుట్టురాలే సమస్యకు చెక్..? షాకయ్యారా..! నిజమే..!
జుట్టు రాలడం చాలా మందిలో సాధారణ సమస్యగా మారింది. ఒత్తిడి, ఆందోళన, జీవనశైలి దీనికి ప్రధాన కారణాలు. యోగాతో జుట్టురాలడాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు నిపుణులు. యోగా ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ అసమతుల్యత సమస్యలను తొలగిస్తుంది. తద్వారా జుట్టు రాలడం ఆగిపోతుంది.