Whatsapp Kiss: రెండు కుటుంబాల్లో విషాదం నింపిన వాట్సప్ ముద్దు.. ఇద్దరినీ నరికి చంపిన భర్త!
కేరళలో దారుణం జరిగింది. తన భార్య వైష్ణవికి స్నేహితుడు విష్ణు వాట్సప్‌లో కిస్ ఎమోజీ పంపించాడనే కోపంతో బైజు ఇద్దరినీ నరికేశాడు. కొడవలితో వేటాడి వెంటాడి చంపాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు బైజును అరెస్ట్ చేశారు.