/rtv/media/media_files/2025/04/14/iwcaYXYc5PnFU8aaJq5P.jpg)
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌ను దేశ వ్యాప్తంగా ఎక్కువగా వినియోగిస్తున్నారు. వాట్సాప్ లేకపోతే అసలు పనులు జరగవు. వ్యక్తిగతం నుంచి ఆఫీసు వర్క్ అన్నింటి వరకు కూడా వాట్సాప్ వాడుతున్నారు. అయితే కొన్ని నిమిషాల నుంచి వాట్సాప్ వెబ్ లాగిన్ కావడం లేదు. దీంతో ఆఫీస్‌లో వర్క్ చేసే వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్క్‌కు అంతరాయం కలుగుతుందని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
WhatsApp is reportedly down for some users right now. Are you one of them? #WhatsApp#WhatsAppDownhttps://t.co/FE9PEPUgLD
— Status Is Down (@statusisdown) September 8, 2025
Reports indicate that WhatsApp is currently down for many users
— Outage.Report (@ReportOutage) September 8, 2025
➡️https://t.co/mLEzz4Cynp
Repost if it's also down for you #WhatsappDown#WhatsappOutagepic.twitter.com/ZloQ2wZhUR
WhatsApp down across mobile and web, users flood social media with complaints
— Mathrubhumi English (@mathrubhumieng) September 8, 2025
Read more at: https://t.co/OEn1fFiZOE#Whatsapp#WhatsappDown#SocialMedia#DownDetector