వాట్సాప్ కాల్ మీ లొకేషన్ ట్రాక్ చేస్తోంది.. వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
మీరు వాట్సాప్ కాల్ లో ఉన్నప్పుడు మీ లొకేషన్ అవతలివాళ్లు ట్రాక్ చేయోచ్చట. దీంతో మీరు ఎక్కడ ఉన్నారనే విషయం వారికి తెలుస్తోంది. వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అనే ఆప్షన్ ఆన్ చేస్తే వారికి మీ లొకేషన్ ట్రాక్ చేయడం కుదరదు.