BREAKING: వాట్సాప్ డౌన్.. ఇబ్బంది పడుతున్న యూజర్లు!
కొన్ని నిమిషాల నుంచి వాట్సాప్ వెబ్ లాగిన్ కావడం లేదు. క్యూఆర్ కోడ్, మొబైల్ నంబర్‌తో కూడా లాగిన్ కావడంతో యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆఫీస్‌లో వర్క్ చేసే వారికి అంతరాయం కలుగుతుందని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.