మిరియాలు, పసుపు వాటర్‌తో బోలెడన్నీ బెనిఫిట్స్
మిరియాలు, పసుపు వాటర్‌తో బోలెడన్నీ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
మిరియాలు, పసుపు వాటర్‌తో బోలెడన్నీ బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
హైదరాబాద్ లో మరో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసిన డాక్టర్ అహ్మద్ సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించినట్లు తెలిసింది.
లవంగాల నీటిని 14 రోజుల పాటు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లవంగాల నీటిని తయారు చేసే సరైన పద్ధతి, ఏ సమయంలో తాగాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
టీ రుచి, ప్రభావానికి అతిపెద్ద రహస్యం టీ పొడిని సరైన పరిమాణంలో ఉపయోగించడం. టీ పొడి ఎక్కువైతే టీ చేదుగా మారి.. ఘాటుగా, తక్కువైతే దాని రంగు, సువాసన, రుచి నీరసంగా మారుతాయి. కప్పు టీలో ఎంత టీ ఆకులు కలపాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
సాధారణంగా తీసుకునే నీరు కంటే ఇంకా తక్కువగా చలికాలంలో తాగుతుంటారు. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్ అయి రోగనిరోధక శక్తి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. శీతాకాలంలో కూడా దాహం వేయకపోయినా వాటర్ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
భోజనం చేసిన వెంటనే పెద్ద మొత్తంలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల జీర్ణక్రియలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జీర్ణ ఎంజైమ్‌లు పలుచన అవుతాయి. దీంతో కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది.
చింత గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎవరైతే అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారని నిపుణులు అంటున్నారు. ఈ గింజల పొడిలో పోషకాలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అధికంగా వాటర్ తీసుకోవడం వల్ల కాళ్లు, చేతులు, ముఖం భారీగా ఉబ్బుతుంది. మోతాదుకు మించి వాటర్ తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, నీరసం, అలసట, తలనొప్పి, పదే పదే మూత్రం రావడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీరంలో జీర్ణక్రియను సక్రమంగా నడిపించడంలో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే శరీరంలో నీటి లోపం ఉంటే తరచుగా తలనొప్పి, చర్మం పొడిబారడం, విపరీతమైన అలసట, నోరు, పెదాలు పొడిబారడం, కండరాల తిమ్మిరి వంటి సంకేతాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.