Uttar Pradesh: భార్యకు దగ్గరుండి ప్రియుడికిచ్చి రెండో పెళ్లి చేసిన భర్త!
ఉత్తరప్రదేశ్ లో భార్యలను వారి ప్రియులకిచ్చి పెళ్లి చేస్తోన్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కబీర్ నగర్ జిల్లాకు చెందిన ఓ భర్త తన భార్యకు ప్రేమ వివాహం జరిపించాడు. తాజాగా మరొకటి జరిగింది. రాహుల్ అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం వైష్ణవితో వివాహం జరిగింది.