Rains: బీహార్, ఉత్తరప్రదేశ్ లలో కుండపోత వర్షాలు..52 మంది మృతి
నార్త్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో బీహార్, ఉత్తరప్రదేశ్ లలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీని వలన పలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు 52 మంది చనిపోయారు.
నార్త్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో బీహార్, ఉత్తరప్రదేశ్ లలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీని వలన పలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు 52 మంది చనిపోయారు.
వరకట్నం వేధింపులకు మరో వివాహిత బలైపోయింది. తాను చావుకు కారణమైన భర్త తప్పించుకోకుండా ఉండేందుకు చనిపోయేయుందు తాను అనుభవిస్తున్న బాధను పెన్నుతో తన చేయి, కాళ్ళపై రాసింది ఓ భార్య.
ఇద్దరు ముస్లిం మహిళలు స్వచ్ఛందంగా హిందూ మతంలోకి మారి హిందూ పురుషులను వివాహం చేసుకున్నారు. హాపూర్‌లోని ఆర్య సమాజ్ మందిర్‌లో స్వలేహీన్, నూర్ఫాతిమా అనే ముస్లిం మహిళలు హిందూ మతంలోకి మారి హిందూ యువకులను వివాహం చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా గత మూడు సంవత్సరాలుగా హిందూ బాలికలను మతమార్పిడి కోసం వలలో వేసుకుని 1,000 మందికి పైగా ముస్లిం పురుషులకు నిధులు సమకూర్చాడు. అతని ఆర్థిక నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో ఈడీ రెడీ అయిపోయింది.
ఓ భార్య తన ప్రియుడితో ఓయో రూమ్‌కి వెళ్లింది. ఆమె కదిలికలపై అనుమానం వచ్చిన భర్త తన పిల్లలతో కలిసి ఆమె వెళ్లిన చోటుకు వెళ్లాడు. అక్కడ ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న ఆమెను భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది.
యూపీలో మైనర్ బాలిక రైల్లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువును రైలు వాష్ రూమ్ లో వదిలేసి వెళ్లిపోయింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కూపీ లాగితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రే కన్నపేగును కాటేశాడన్న కఠిన నిజం తెలిసి జనం నివ్వెరపోయారు.
ఉద్యోగాల ఇప్పిస్తానని యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ అధికారిని బజారుకు ఇడ్చింది 22 ఏళ్ల ఓ మహిళా విద్యార్థిని. దీంతో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో 60 ఏళ్ల ప్రభుత్వ ఆర్డర్లీని సస్పెండ్ చేశారు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్యామ్, సుధీర్, రజనీష్ మహేంద్ర అనే నలుగురు వ్యక్తులు సీబీఐ అధికారులుగా నటిస్తూ డిజిటల్ అరెస్ట్ చేస్తామని ప్రజలను బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 2లోని ఒక ప్రైవేట్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగ, భారీ ఎత్తున ఎగసిపడుతుంది. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.